రొనాల్డో జూనియర్‌ కళ్లు చెదిరే రీతిలో గోల్‌ చేశాడు | Sakshi
Sakshi News home page

రొనాల్డో జూనియర్‌ కళ్లు చెదిరే రీతిలో గోల్‌ చేశాడు

Published Fri, Jun 8 2018 7:20 PM

మైదానంలో రొనాల్డో ఏడేళ్ల ముద్దుల కొడుకు క్రిస్టియానో రొనాల్డో జూనియర్‌ ఆడిన ఆట అటు అభిమానులను, ఇటు తండ్రిని అశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్‌ అనంతరం తండ్రితో కలిసి మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడిన రొనాల్డో జూనియర్‌ టాప్‌ లెఫ్ట్‌లో కళ్లు చెదిరే రీతిలో గోల్‌ చేశాడు. దీంతో అభిమానులతో పాటు రొనాల్డో ఆశ్చర్యానికి గురయ్యారు. కొడుకు ఆట చూసి ఫిదా అయిన సీనియర్‌ రొనాల్డో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.

Advertisement
Advertisement