ధోని,దీపికా డ్యాన్స్ వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

ధోని,దీపికా డ్యాన్స్ వీడియో వైరల్

Published Mon, Apr 9 2018 10:54 AM

స్టార్‌ క్రికెటర్లు ధోని, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్థిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బ్రావోలతో కలిసి క్రికెట్‌ లీగ్‌ పాటకు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ కాలు కదిపిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది