ఐపీఎల్‌: గౌతమ్‌ అద్భుతమైన క్యాచ్‌ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: గౌతమ్‌ అద్భుతమైన క్యాచ్‌

Published Fri, Apr 20 2018 9:35 PM

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌ అద్భుత ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 14 ఓవర్‌ రెండో బంతికి చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భారీ షాట్‌ ఆడాడు.