పాక్‌ కెప్టెన్‌ కొడుకుతో ధోని.. ఫొటో వైరల్‌ | Sakshi
Sakshi News home page

పాక్‌ కెప్టెన్‌ కొడుకుతో ధోని.. ఫొటో వైరల్‌

Published Sun, Jun 18 2017 4:52 PM

సాధారణంగా క్రీడలంటేనే సరిహద్దులు లేనివి.. హద్దులకు మించినవి. పోటీ మైదానానికే వదిలేయాలి తప్ప వ్యక్తిగతంగా మోసుకురావొద్దు.. అభిప్రాయ బేధాలు ఉంటే వ్యవస్థకు అపాధించాలే తప్ప వ్యక్తులపై రుద్దొద్దు.