సచిన్ ఏ టెక్నిక్స్ నేర్పించలేదు: రహానే | Sakshi
Sakshi News home page

సచిన్ ఏ టెక్నిక్స్ నేర్పించలేదు: రహానే

Published Sun, Sep 24 2017 12:29 PM

బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు ఎలాంటి బ్యాటింగ్ టెక్నిక్స్ నేర్పించలేదని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే అన్నారు. టాప్ క్లాస్ ఆటగాడిగా ముద్రపడ్డప్పటికీ జట్టులో చోటుకోసం టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఎదురుచూడాల్సి వస్తోంది. గత కొంతకాంలం నుంచి జట్టులో అతడి చోటుపై సందిగ్దత నెలకొంది.

Advertisement
Advertisement