బౌండరీ లైన్‌‌లో క్యాచ్‌ పట్టాడు కానీ.. | Sakshi
Sakshi News home page

బౌండరీ లైన్‌‌లో క్యాచ్‌ పట్టాడు కానీ..

Published Thu, Apr 19 2018 9:20 PM

బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌లు పట్టాలంటే చాలా చురుగ్గా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా సిక్స్‌ అవుతుంది. ఇదే జరిగింది తాజా ఐపీఎల్‌ మ్యాచ్‌లో. గురువారం పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో  కింగ్స్‌ పంజాబ్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది.

Advertisement
Advertisement