మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌‌లో కళ్లు చెదిరే క్యాచ్ | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌‌లో కళ్లు చెదిరే క్యాచ్

Published Sun, May 20 2018 8:00 PM

బౌండరీ లైన్‌పై నియంత్రించుకునే క్రమంలో బంతిని  సమీపంలో ఉన్న బౌల్ట్‌ వైపు విసిరేశాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్‌ అందుకోవడంతో పొలార్డ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ క్యాచ్‌పై మూడో అంపైర్‌ సాయం కోరగా, మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌కు ముందుగానే బంతిని విసిరినట్లు తేలడంతో పొలార్డ్‌ భారంగా పెవిలియన్‌ వీడాల్సి వచ్చింది.

Advertisement
Advertisement