వైరల్‌గా మారిన క్రిస్ గేల్ డ్యాన్స్ వీడియో | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన క్రిస్ గేల్ డ్యాన్స్ వీడియో

Published Mon, Apr 23 2018 12:01 PM

విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు ఐపీఎల్‌ ద్వారా ఇండియాతో ఆత్మీతయ ఏర్పడి పోయింది. ఇక్కడి పరిస్థితులన్నా.. అలవాట్లన్నా తనకు చాలా ఇష్టమని గతంలో గేల్‌ చాలా సార్లు చెప్పుకున్నాడు. ఇక గేల్‌ మైదానంలోనే కాదు.. బయట కూడా ఫుల్‌ జోష్‌ను ప్రదర్శిస్తుంటాడు. ఇండియన్‌ పాటలను వినటం.. వాటికి చిందులేయటం ఇతగాడికి అలవాటే. తాజాగా గేల్‌ డాన్స్‌ వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది