పాలస్తీనా నిరసనకారుల ‘దబ్కే’ డ్యాన్స్‌ | Sakshi
Sakshi News home page

పాలస్తీనా నిరసనకారుల ‘దబ్కే’ డ్యాన్స్‌

Published Wed, Jul 4 2018 7:04 PM

ఇజ్రాయిల్‌ సైనికులు ఓ పక్క దట్టమైన పొగ వెలువడేలా టైర్లను కాలుస్తూ మరో పక్క భాష్ప వాయువు గోళాలను ప్రయోగిస్తున్నా పాలస్తీనా నిరసనకారులు తమ ‘దబ్కే’ డ్యాన్స్‌ను ఆపలేదు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగిస్తోంది.