విషపాముతో విన్యాసం..వైరల్‌ ! | Sakshi
Sakshi News home page

విషపాముతో విన్యాసం..వైరల్‌ !

Published Thu, Jul 12 2018 9:25 AM

ప్రజల నాడీ పట్టడంలో తెలివిగా వ్యవహరిస్తారు రాజకీయ నాయకులు. కానీ ఈ నాయకుడికి ప్రజల నాడీతో పాటు పాములను పట్టడంలోనూ నైపుణ్యం ఉంది.  దారి తప్పి తన నివాసానికి వచ్చిన విషపామును తానే స్వయంగా పట్టుకొని అడవిలో విడిచి పెట్టారు గుజరాత్‌ కాంగ్రెస్‌ లీడర్‌.

Advertisement
Advertisement