మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళపరిస్థితి. ఆధ్యాత్మిక చింతన.

ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. అంచనాలు నిజమవుతాయి. సంఘంలో గౌరవం. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనయోగం.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. బంధువులను కలుసుకుంటారు.

కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

శ్రమాధిక్యం. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులు, మిత్రులతో వివాదాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఇంటిలో శుభకార్యాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.

ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.

ఇంటాబయటా అనుకూలస్థితి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

బంధువులతో వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో తొందరపాటు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.