దేవుడు కరుణిస్తే మళ్లొస్తా.. | Sakshi
Sakshi News home page

దేవుడు కరుణిస్తే మళ్లొస్తా..

Published Fri, Jul 17 2015 12:20 PM

god give a chance i will come once again, says seetaratnam

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : నా పేరు సీతారత్నం. 85 ఏళ్లుంటాయి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. చిన్నప్పటి నుంచి గోదావరి పుష్కరాలలో పాల్గొంటున్నాను. పుష్కర స్నానం చేసినప్పుడు ఏదో అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం వయసు మీదపడింది. శరీరం సహకరించకున్నా.. వచ్చాను. దేవుడు కరుణిస్తే మళ్లొచ్చే పుష్కరాల్లోనూ నదీ స్నానం చేస్తా.

Advertisement
Advertisement