విశాఖపట్నంలో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంలో భారీ వర్షం

Published Mon, Sep 22 2014 10:15 PM

Heavy rain in Vishakapatnam

హైదరాబాద్: విశాఖపట్నంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, ఈదురు గాలులతో వర్షం కుండపోతగా కురిసింది. దీంతో  విశాలాక్షినగర్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఓ కారు పాక్షికంగా ధ్వంసమైంది. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విశాలాక్షినగర్లో అంధకారం నెలకొంది.

Advertisement
Advertisement