కౌలురైతు ఖాతాలకు రుణమాఫీ వేయాలి | Sakshi
Sakshi News home page

కౌలురైతు ఖాతాలకు రుణమాఫీ వేయాలి

Published Tue, Mar 20 2018 6:51 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు:నా వద్ద ఉన్న 9 సవరల బంగారం  తనకా పెట్టి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాం. రైతు రుణమాఫీ డబ్బుల కోసం ఎదురుచూశాం. ఆ డబ్బులు భూయజమాని ఖాతాలో పడ్డాయి. మాకు రావాల్సిన డబ్బులు భూయజమానికి పడడంతో ఆయన ఆ డబ్బు ఇవ్వడం లేదని కాకుమానుకు చెందిన ఇమడాబత్తిని నాగలక్ష్మి జననేత జగన్‌ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది. పెట్టుబడి పెట్టి కౌలు రైతు వ్యవసాయం చేస్తుంటే రుణమాఫీలను మాత్రం భూయజమానులు అనుభవిస్తున్నారని, కౌలు రైతుకు కూడా నేరుగా ఖాతాలో మాఫీ డబ్బులు పడేవిధంగా చూడాలని జగన్‌ను కోరింది.

Advertisement
Advertisement