గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ

31 Aug, 2019 10:55 IST|Sakshi
లారీ దూసుకు వెళ్లిన ఘటనలో జాతీయ రహదారిపై మృతి చెందిన గొర్రెలు  

60 గొర్రెలు మృతి..

30 గొర్రెలకు గాయాలు

సాక్షి, షేర్‌మహ్మద్‌పేట (కృష్ణా) : మరి కొద్ది నిముషాల్లో గొర్రెల సంతకు వెళ్లాల్సిన గొర్రెల మందపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 60 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. తెలంగాణలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన మిండి శ్రీనుయాదవ్‌ శనివారం చిల్లకల్లు సంతకు గొర్రెలను తోలుకొస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సాగర్‌ సిమెంట్స్‌ నుంచి వస్తున్న లారీ, గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 60 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 30 గొర్రెలకు గాయాలయ్యాయి. మృతి చెందిన గొర్రెల విలువ రూ. 5 లక్షలు ఉంటుందని యజమాని శ్రీను వాపోయాడు. హైవే సిబ్బంది గొర్రెల మృతదేహాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు చిల్లకల్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఘటనా స్థలాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని  ఉదయభాను పరిశీలించారు. బాధితుడు శ్రీను యాదవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నకిలీ బంగారంతో బురిడీ

కలకలం రేపిన బాలుడి దుస్తులు

స్పీడ్‌ 'గన్‌' గురి తప్పిందా..?

వివాహేతర సంబంధం: నమ్మించి చంపేశారు!

ఆమె కోసం హత్య.. శవాన్ని సగమే పూడ్చి..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!

రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం

ప్రేమ పేరుతో విద్యార్థిని, ఆకతాయి చేష్టలకు వివాహిత బలి

మత్తులో డ్రైవర్‌.. స్కూల్‌ బస్సు బోల్తా

అతిగా వాడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు!

ఒంటరైన కృష్ణవంశీ

ఉసురు తీసిన అప్పులు 

డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య

షోరూంలో అగ్ని ప్రమాదం : నాలుగు కార్లు దగ్ధం

షాక్‌లో డాక్టర్‌ కృష్ణంరాజు బంధువులు

చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

రేణుకా చౌదరికి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌

మరో నకిలీ ఆర్టీఏ అధికారి అరెస్టు

శ్రీ చైతన్య స్కూల్‌ బస్‌ బోల్తా, విద్యార్థులకు గాయాలు

దారి చూపిన నిర్లక్ష్యం..

డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

ఛత్తీస్‌గఢ్‌ టు సిటీ!

భార్యతో గొడవపడి.. పిల్లలను అనాథలు చేశాడు

నూనె+వనస్పతి=నెయ్యి!

ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం

మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యం 

ప్రియురాలికి ‘రక్తం’ కానుక

వర్థమాన నటి ఆత్మహత్య

మంత్రికి బెదిరింపు కాల్‌..ఎఫ్‌ఐఆర్‌ నమోదు

భార్యను చంపిన మంత్రి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...