నేడు బీసీటీయూ సమావేశం | Sakshi
Sakshi News home page

నేడు బీసీటీయూ సమావేశం

Published Sat, Aug 6 2016 1:00 AM

bctu meeting today

అనంతపురం : బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ఉపాధ్యాయ భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు పి.బీరప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు తెలుగు పండితుల  అప్‌గ్రెడేషన్‌లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీనిపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంఏ తెలుగు, టీపీటీ చేసిన ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు.  

Advertisement
Advertisement