గుండెపోటుతో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి మృతి | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి మృతి

Published Sun, May 22 2016 6:59 PM

CPI district assistant secretary died of a heart attack

విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి బడుగురామరాజ్యం(40) ఆకస్మికంగా మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం ఆకస్మికంగా గుండెల్లో నొప్పి రావడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement