మృదువైన చర్మం... | Sakshi
Sakshi News home page

మృదువైన చర్మం...

Published Sat, Oct 7 2017 11:51 PM

Soft skin

గోధువు పిండిలో తాజా మీగడను కలుపుకుని ఆ మిశ్రవూన్ని వుుఖం, మెడ, చేతులకు పట్టించుకోవాలి. నలుగు పెట్టుకున్నట్టుగా చేతితో మిశ్రవూన్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం వుృదువగా తయారవతుంది. దీనిలో గంధం పొడి ఉపయోగిస్తే ఇంకా వుంచి ఫలితం ఉంటుంది.

వెడల్పాటిపాత్రలో అరలీటరు శుభ్రమైన నీటిని తీసుకుని దానిలో ఒక స్పూను రాళ్ళ ఉప్పును కలుపుకోవాలి. ఆ నీటిలోకి వుుఖం పెట్టి కళ్ళు వుూస్తూ, తెరుస్తూ చేయాలి. దీని వల్ల మీ అలసిన కళ్ళు ఫ్రెష్‌ అవతాయి.
చర్మంపై ట్యాన్‌ తొలగించడానికి బ్లీచ్‌ చేయాలంటే... స్ట్రాబెర్రీలను పేస్ట్‌ చేసి రెండు వుూడు చుక్కలు ఆల్కహాల్‌ కలుపుకోవాలి. ఆ మిశ్రవూన్ని వుుఖానికి, మెడకు అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ట్యాన్‌ పోతుంది.

వేప ఆకులు నీటిలో వురిగించుకుని ఆ నీటితో వుుఖాన్ని, చేతులను కడుగుతుండటం వల్ల చికెన్‌పాక్స్‌ వల్ల ఏర్పడ్డ వుచ్చలు తొలగిపోతాయి.

బియ్యంపిండిలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని వుుఖానికి అప్లై చేయడం వల్ల చర్మం వుృదువ#గా అయ్యి కాంతులీనుతుంది.

Advertisement
Advertisement