రీల్ లైఫ్‌ను రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసిన లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత... రియల్ లైఫ్‌ను రీల్ లైఫ్‌లోనూ కొనసాగిస్తున్నారు! కన్ఫ్యూజన్గా ఉందా..! అయితే డీటైల్‌గా చెప్పాల్సిందే! చాన్నాళ్లు సీక్రెట్‌గా సహజీవనం చేసిన తమిళ తారలు సమంత, సిద్ధార్థ్‌లు... ఇటీవల అంతే గుట్టుగా విడిపోయారు.
ఈ బ్రేకప్‌పై నర్మగర్భంగా ఆ మధ్య సమంత ‘నేను విక్టమ్ను కాదు’ అంటూ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందనుకోండి! తాజాగా... వీరిద్దరూ కలసి ‘బెంగళూరు డేస్’ మూవీలో నటించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి తారలిద్దరూ దాని నుంచి తప్పుకున్నారు. ‘బెంగళూరు డేస్‌లో నేను చేయడం లేదు’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేస్తే... ‘ఆ సినిమాలో నటించడం లేదు’ అంటూ శామ్ కూడా పోస్ట్ చేసింది..! పాపం నిర్మాత!
లేటెస్ట్ బ్రేకప్ జంట సిద్ధార్థ్, సమంత
Published Mon, Feb 2 2015 2:00 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement