రోగుల పాలిట నవ్వుల రేడు ‘రేవా’ | Sakshi
Sakshi News home page

రోగుల పాలిట నవ్వుల రేడు ‘రేవా’

Published Sun, Aug 10 2014 1:53 AM

రోగుల పాలిట నవ్వుల రేడు ‘రేవా’

ఒక్కసారి షుగర్ వ్యాధి అటాక్ అయిందని తెలియగానే ఇక అంతా అయిపోయిందని నిర్వేదంలోకి వెళ్ళిపోతాం. ఇష్టమైన ఆహారం, అలవాట్లన్నింటినీ వదులుకోవాలని అత్యధిక మంది పేషెంట్లు నిరాశ చెందుతున్నారు. షుగర్ వలన కలిగే శారీరక బాధ కంటే ఇలాంటి మనోవ్యథ ఎక్కువగా ఉంటోందని అనేక మంది రోగులు వాపోతుంటారు. ఇంతటి మనోవ్యథతో తమ వద్దకు వచ్చే మధుమేహ బాధితులకు ఆత్మస్థైర్యం, నిబ్బరం కలిగించి, రోగిలా కాకుండా వారికి తమను నమ్ముకుని వచ్చిన ఆత్మీయుడిగా భావించి చికిత్సనందిస్తోంది ‘రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్’. 

మధుమేహ రోగి ఇష్టాలు, ఆహారపు అలవాట్లను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్‌డ్ డైట్ సూచనలతో మన్ననలు పొందుతోంది. ప్రతి వ్యక్తికి తనలో ఉన్న పోషక లోపాలను సవరిస్తూ చక్కెర తక్కువగా ఉండేటట్లుగా డైట్ ప్లాన్ ఇస్తారు. అలాగే వ్యాయామం, మందులు కూడా చాలా లోతుగా చేసిన పరీక్షల ఆధారంగానే ఇస్తారు.  అధిక బరువు గల కారణాలు ఏమిటి? ఒక వయస్సులో తిన్నా రాని బరువు వయస్సుతో ఎందుకు పెరుగుతుంది?  హైపో థైరాయిడ్‌లో బరువు ఎందుకు పెరుగుతుంది? జాయింట్  Pain కు గల కారణాలు ఏమిటి?  Root Cause  తెలుసుకొని నివారణోపాయాలు తెలపటం రేవా ప్రత్యేకత.
 
 అడ్రస్
 రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్
 జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా,
 రోడ్ నం. 4, బంజారాహిల్స్
 హైదరాబాద్


 వివరాలకు
 800 800 1225
 800 800 1235  
 040 4454 4330
 మెయిల్ ఐడీ: ksrgopal@revami.com
 వెబ్‌సైట్: www.revami.in/

Advertisement

తప్పక చదవండి

Advertisement