యాగానికి నిధులెక్కడివి? | Sakshi
Sakshi News home page

యాగానికి నిధులెక్కడివి?

Published Thu, Dec 24 2015 3:03 AM

యాగానికి నిధులెక్కడివి? - Sakshi

ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కేసీఆర్ చెప్పాలి: దిగ్విజయ్
 సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్ల రూపాయలు వెచ్చించి యాగాలు చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. యాగాలు చేయడం కాకుండా.. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులను ఆదుకొనేందుకు ఈ నిధులు వెచ్చించాల్సిందన్నారు.

Advertisement
Advertisement