Sakshi News home page

స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

Published Mon, Sep 19 2016 8:27 AM

short thundershowers Another two days

కోస్తా తీరాన్ని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆర్తనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రికృతమై ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సొమవారం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని భారన వాతావరణ శాఖ ప్రకటించింది. ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 21 నాటికి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

 

Advertisement

What’s your opinion

Advertisement