జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలు విడుదల

Published Sun, Jun 12 2016 11:00 AM

jee advanced-2016 results released

ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలను ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. మొదటి 100 ర్యాంకుల్లో 30 శాతం తెలుగు విద్యార్థులు సాధించడం విశేషం. తెలుగు విద్యార్థికి నాలుగో ర్యాంక్ వచ్చింది.
 

Advertisement
Advertisement