హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Published Wed, Jul 6 2016 6:15 PM

Rain various places in Hyderabad

హైదరాబాద్‌సిటీ: హైదరాబాద్ లోని  ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, చైతన్యపురి, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, కోఠి, నాంపల్లి, అబిడ్స్, బషీఆర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయి వాహకరాకపోకలకు అంతరాయమేర్పడింది.

 

Advertisement
Advertisement