కరాచి: కరాచి విమానాశ్రయంలో 1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ 73 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనను ఆధారంగా చేసుకుని నిర్మించిన బాలీవుడ్ సినిమా ‘నీర్జా’ను పాకిస్తాన్ తమ దేశంలో నిషేధించింది. సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో పాక్‌ను చెడుగా చూపించారన్న ఆరోపణతో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాక్‌లో ఈ నెల 19న విడుదల చేయటానికి ఆ దేశం తొలుత అంగీకరించింది. అయితే పాక్ వ్యతిరేకమైన, ముస్లింల వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయంటూ ఆ దేశ వాణిజ్య, సమాచార మంత్రిత్వశాఖ అనుమతిని ఉపసంహరించుకుంది.
పాక్‌లో ‘నీర్జా’పై నిషేధం
Published Thu, Feb 11 2016 1:13 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement