ఆ దారుణ వీడియోలోని వ్యక్తి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ఆ దారుణ వీడియోలోని వ్యక్తి అరెస్ట్

Published Wed, Nov 23 2016 6:17 PM

ఆ దారుణ వీడియోలోని వ్యక్తి అరెస్ట్ - Sakshi

ఇస్లామాబాద్‌: ఇటీవల సోషల్ మీడియాలో ఓ ట్రాన్స్‌జెండర్ మహిళపై విచక్షణారహితంగ దాడి చేసిన దృశ్యాలు బాగా ప్రచారమయ్యాయి. వీడియో వైరల్‌గా మారడంతో ఈ అమానుష ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. దాడి చేసిన వ్యక్తితో పాటు అతడితో ఉన్న మరికొందరిపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement