అక్కినేని హలిడే టూర్‌ | Sakshi
Sakshi News home page

అక్కినేని హలిడే టూర్‌

Published Mon, Oct 1 2018 6:05 AM

Akkineni Family in Holiday tour - Sakshi

ఫుల్‌గా పని చెయ్‌. ఆ తర్వాత తప్పకుండా హాలీడే చెయ్‌. ఇదే మా మంత్రం అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. నాగచైతన్య, సమంతల ‘శైలజా రెడ్డి అల్లుడు, యు టర్న్‌’ రిలీజ్‌ కావడం, అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ షూటింగ్‌కి గ్యాప్‌ దొరకడంతో సేద తీరడానికి హాలీడే వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ‘దేవదాస్‌’ రిలీజ్‌ చూసుకొని అమలతో కలసి నాగార్జున కూడా వాళ్లతో జాయిన్‌ అయ్యారు. ఇలా కుటుంబమంతా సరదాగా హాలీడే మూడ్‌లోకి వెళ్లారు. ‘‘సక్సెస్‌ కూడా యాడ్‌ అయినప్పుడు హాలీడే ఇంకా అద్భుతంగా మారుతుంది’’ అని నాగార్జున ఈ ఫొటోను షేర్‌ చేశారు.

Advertisement
Advertisement