గంగూభాయ్‌ ప్రియుడు

5 Nov, 2019 01:14 IST|Sakshi
అజయ్‌ దేవగన్‌,ఆలియా భట్‌

‘గంగూభాయ్‌ కతియావాడి’ అనే గ్యాంగ్‌స్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. గంగూభాయ్‌ పాత్రలో ఆలియా భట్‌ నటించనున్నారు. 1960లో ముంబైలో ఓ బ్రోతల్‌ ఏరియాలో జరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ఆలియా కనిపిస్తారు. ఆలియా జీవితంలో కీలకంగా మారే ప్రియుడి పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. గంగూభాయ్‌ పవర్‌ఫుల్‌గా మారడానికి అజయ్‌ ఎలా సపోర్ట్‌ చేశారనే అంశం ఆసక్తికరంగా ఉంటుందని టాక్‌. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది. 20 ఏళ్ల తర్వాత (హమ్‌ దిల్‌ దే చుకే సనమ్, 1999) సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ నటించనుండటం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సత్తా చూపిస్తా

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

మూడు నెలలు బ్రేక్‌

శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు

బిగ్‌బాస్‌: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..

హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో

చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం

అందుకే అక్కడ ఎక్కువగా తినను: తాప్సీ

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!

నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్‌ ఆగ్రహం

ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి

వాళ్ల పరిస్థితి ఎలా ఉందో: ప్రియాంక

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!

వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

నిట్‌తోనే నాకు గుర్తింపు

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా