ఓ కథానాయిక కథ | Sakshi
Sakshi News home page

ఓ కథానాయిక కథ

Published Tue, Mar 10 2015 11:57 PM

ఓ కథానాయిక కథ

 హీరోయిన్‌గా రాణించాలని ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఓ యువతి  తన కలలను ఎలా సాకారం చేసుకుందో తెలియాలంటే ‘హీరోయిన్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు భరత్ పారేపల్లి. ఆయన దర్శకత్వంలో అంజన్‌కుమార్, అనుస్మృతి జంటగా జేవీఆర్ సినిమా పతాకంపై జల్లేపల్లి వెంకటేశ్వర్లు నిర్మించిన చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. అన్ని వర్గాల వారిని అలరించే చిత్రమిదని నిర్మాత తెలిపారు.
 

Advertisement
Advertisement