‘‘ఒంటి మీదకు వచ్చిన వయసును దాచేస్తే దాగుతుందా ఏంటి?’’ అంటున్నారు కరీనా కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 34 ఏళ్ళు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే పేర్కొన్నారు. మగవాళ్ల జీతం... ఆడవాళ్ల వయసు అడగకూడదంటారు కదా? అనే ప్రశ్న కరీనా ముందుంచితే -‘‘నాకా సమస్య లేదు. నేను వయసు చెప్పడానికి రెడీ. దానికెందుకు బాధపడాలి? ఈ వయసులో నేను 16 ఏళ్ల పిల్లలానో, 22 ఏళ్ల యువతిలానో కనిపించాలని ఎందుకు ప్రయత్నించాలి? నేనా దశను బాగా ఎంజాయ్ చేశా.
ఇప్పుడీ దశను ఆస్వాదిస్తున్నాను. రేపు ఫార్టీ ప్లస్, ఫిఫ్టీ ప్లస్ వయసును కూడా ఎంజాయ్ చేస్తాను. అంతేకానీ మళ్లీ వెనక్కి వెళ్లి, కుర్రదానిలా కనపడాలని పాకులాడడం ఎందుకు? మీకో విషయం చెప్పనా? నా వయసు 34 కదా! ఈ వయసులో నేను టీనేజ్గాళ్స్ చేసినట్లుగానే ఐస్‌క్రీమ్ యాడ్‌లో నటించా. అది గొప్ప విషయంగా భావిస్తున్నా. థర్టీ ప్లస్‌లో కూడా నేనా ఐస్‌క్రీమ్ యాడ్‌కి సరిపోతానని ఉత్పత్తిదారులు అనుకున్నారే.. దాన్ని నేను ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. సో... నేను చెప్పేదేంటంటే, వయసు మీద పడుతుంది కదా అని దిగులుపడకుండా, మార్పును అంగీకరించాలి’’ అన్నారు.
బాగా ఎంజాయ్ చేస్తున్నా!
Published Tue, Mar 3 2015 12:08 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కేజ్రీవాల్‌ను చూసేందుకు.. భార్య సునీతకు అనుమతి నిరాకరణ
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- కొత్తపల్లి గీత డిపాజిట్ దక్కేనా?
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
- వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
- ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
- బాబు మాటలు నీటిమీద రాతలు!
- స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
What’s your opinion
Advertisement