నాటు బాంబులు పేలి ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

నాటు బాంబులు పేలి ఇద్దరికి గాయాలు

Published Fri, Jan 2 2015 10:58 AM

local made bomb blasting, two were injured

పశ్చిమబెంగాల్: మరోసారి నాటు బాంబుల తయారీలో పేలుడు కలకలం సృష్టించింది. బుర్ద్వాన్ జిల్లా దుర్గాపూర్ లో నాటు బాంబులు పేలి ఇద్దరికి గాయాలైన ఘటన  శుక్రవారం చేసుకుంది. నాటు బాంబులు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement