గ్రహం అనుగ్రహం (5-12-16) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (5-12-16)

Published Mon, Dec 5 2016 1:25 AM

గ్రహం అనుగ్రహం (5-12-16) - Sakshi

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం  దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. తిథి శు.షష్ఠి రా.10.41 వరకు. నక్షత్రం శ్రవణం ఉ.7.51 వరకు, తదుపరి ధనిష్ఠ. వర్జ్యం ప.11.53 నుంచి 1.28 వరకు. దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.10 వరకు, తదుపరి ప.2.21 నుంచి 3.12 వరకు. అమృత ఘడియలు రా.9.32 నుంచి 10.44 వరకు.
 
 సూర్యోదయం    :    6.18
 సూర్యాస్తమయం    :    5.28
 రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
 యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

Advertisement
Advertisement