Sakshi News home page

గ్రహం అనుగ్రహం (27-10-16)

Published Thu, Oct 27 2016 12:31 AM

గ్రహం అనుగ్రహం (27-10-16) - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
శరదృతువు ఆశ్వయుజ మాసం,
తిథి బ.ద్వాదశి సా.4.50 వరకు,
తదుపరి త్రయోదశి నక్షత్రం
ఉత్తర తె.4.31 వరకు (తెల్లవారితే శుక్రవారం),
వర్జ్యం ఉ.10.52 నుంచి 12.33 వరకు,
దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.34 వరకు,
తదుపరి ప.2.25 నుంచి 3.11 వరకు,
అమృతఘడియలు రా.8.48 నుంచి 10.29 వరకు


సూర్యోదయం           :  5.59
సూర్యాస్తమయం       :  5.35
రాహుకాలం             :   ప 1.30 నుంచి 3.00 వరకు
యమగండం            : ఉ.6.00 నుంచి 7.30 వరకు

Advertisement

What’s your opinion

Advertisement