గ్రహం అనుగ్రహం, గురువారం 31, మార్చి 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, గురువారం 31, మార్చి 2016

Published Thu, Mar 31 2016 1:34 AM

గ్రహం అనుగ్రహం, గురువారం 31, మార్చి 2016 - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం,
శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి బ.అష్టమి తె.4.03 వరకు(తెల్లవారితే శుక్రవారం),
నక్షత్రం మూల ఉ.8.55 వరకు
తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు,
దుర్ముహూర్తం ఉ.10.02 నుంచి 10.54 వరకు,
తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు,
అమృతఘడియలు ..లేవు
సూర్యోదయం    :      6.00
సూర్యాస్తమయం    :    6.09
రాహుకాలం:  ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం:  ఉ.6.00 నుంచి 7.30 వరకు

Advertisement
Advertisement