తడిసి ముద్దైన హైదరాబాద్! | Sakshi
Sakshi News home page

తడిసి ముద్దైన హైదరాబాద్!

Published Tue, Sep 17 2013 6:17 PM

Heavy rains in hyderabad

సోమవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ తో నగర ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ప్రధాన రోడ్లన్ని వర్షపు నీటితో మునిగిపోవడంతో వాహనదారులు కష్టాలకు గురయ్యారు. 

Advertisement
Advertisement