పై-లీన్ తుపాను కకావికలం | Sakshi
Sakshi News home page

పై-లీన్ తుపాను కకావికలం

Published Sun, Oct 13 2013 5:10 AM

phailin cyclone photo gallery

గోపాల్పూర్ వద్ద పై-లిన్ తుపాను శనివారం(12-10-13) సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ  ప్రకటించింది. తుపాను ప్రభావం వల్ల కొన్నిచోట్ల సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. కొన్ని చోట్ల అలలు 5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. బందరువానిపేట గ్రామం వైపు వేగంగా దూసుకొస్తున్న అలలుబందరువానిపేటలో అలల ఉధృతిబందరువానిపేటలో బోట్లను ఒడ్డుకు చేరుస్తున్న మత్స్యకారులుబందరువానిపేట తీరంలో సముద్రం నుంచి ఒడ్డుకు చేరుకున్న పడవలుసురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ అగ్నిమాపక సిబ్బంది ప్రచారంసముద్రంలో చిక్కుకున్న బోటుఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో బస్సుల్లోకి జనాలను తరలిస్తున్న దృశ్యంకొర్లాం జంక్షన్‌లో పడిపోయిన దుర్గామండపంఇచ్ఛాపురం:  పునరావాస కేంద్రాల్లో భోజనాలు చేస్తున్న బాధితులుఇచ్ఛాపురం తహశీల్దార్ కార్యాలయానికి తరలి వస్తున్న ప్రజలుకళింగపట్నంలో వరద తాకిడికి తడిసి ముద్దయిన వలలుబందరువానిపేట ఊరిలోకి చొచ్చుకొచ్చిన సముద్రం నీరుబోట్లను బయటకు లాగుతున్న జాలర్లుబందరువానిపేట వద్ద రాకాసి అలల్లో కొట్టుకుపోతున్న పడవులుఎచ్చెర్ల:ట్రక్కులో తరలి వెళుతున్న  మత్స్యలేశం ప్రజలుబందరువానిపేట వద్ద సముద్రంలో చిక్కుకున్న పడవలను బయటకు తెస్తున్న మత్స్యకారులుమొగదాలపాడు బ్రిడ్జి వద్ద సముద్రపు అలలుపూండి: మంచినీళ్లపేట వద్ద అలల ఉధృతికి కొట్టుకొచ్చిన బోట్లుపలాసలో కూలిన పూరిగుడిసెసోంపేట పునరావాస కేంద్రంలో బాధితులుసంతబొమ్మాళి:కోతకు గురైన కొత్తపేట రోడ్డుకొర్లాంలో గాలులకు ఎగిరిపోయిన ఇంటి రేకులుబందరువానిపేటలో నీటమునిగిన స్కూళుకళింగపట్నం వద్ద  నీట మునిగిన అమ్మవారి ఆలయంఇచ్ఛాపురం:అమ్మవారి ఆలయంలో కూలిన కర్రల టెంటుఅలల తాకిడికి కొట్టుకుపోయిన కళింగపట్నం బీచ్‌కు వెళ్లే దారిఇచ్ఛాపురం: ఫ్లై ఓవర్ కింద మేకలను ఉంచిన కాపరులుఈదురు గాలికి చెట్లలుఇచ్ఛాపురం:బంగ్లా రోడ్‌లో విరిగిన చెట్లుకంచిలి మండల పరిషత్ కార్యాలయం వద్ద పడిపోయిన చెట్టు

Advertisement
Advertisement