బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్

Published Fri, Mar 13 2015 6:29 AM

Bangladesh Started Batting

హామిల్టన్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ కు దిగింది. తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కేయస్ ఓపెనర్లుగా వచ్చారు. కివీస్ బౌలర్ సౌతీ తొలి బంతి వేశాడు.

Advertisement
Advertisement