క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ

Published Sat, Mar 21 2015 11:45 AM

క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ

వెల్లింగ్టన్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ మార్కను దాటాడు.26 బంతుల్లో ఏడు సిక్సర్లు,  రెండు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ  చేశాడు. దీంతో వన్డేల్లో 47 వ అర్థ సెంచరీని గేల్ నమోదు చేశాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆగిన గేల్ తర్వాత హిట్టింగ్ అందుకున్నాడు. వెటోరి వేసిన 7వ ఓవర్ లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు.

 

394 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 12.4 ఓవర్లు ముగిసే సరికి గేల్( 53), కార్టర్(9) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement