తొలిపోరులో అమెరికాకు నిరాశ | Sakshi
Sakshi News home page

తొలిపోరులో అమెరికాకు నిరాశ

Published Sat, Jun 4 2016 5:34 PM

Colombia shatter American dream in Copa opener

శాంతా క్లారా: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో సుదీర్ఘ ప్రస్థానం కల్గిన కోపా అమెరికా కప్లో స్వదేశీ జట్టు యూఎస్కు చుక్కెదురైంది. గ్రూప్-ఏలో భాగంగా శనివారం  కొలంబియాతో జరిగిన  తొలిపోరులో అమెరికా ఓటమి పాలైంది.  పటిష్టమైన కొలంబియాను నిలువరించడంలో విఫలమైన అమెరికా కనీసం గోల్ కూడా చేయకుండానే పరాజయం చెందింది.  కొలంబియా ఆటగాళ్లు జేమ్స్ రోడ్రిగ్స్‌, క్రిస్టినా జపాతాలు తలో గోల్ చేసి జట్టుకు 2-0 తో విజయాన్ని అందించారు.

 

Advertisement
Advertisement