దక్షిణాఫ్రికా విజయం | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా విజయం

Published Sat, Jan 17 2015 12:30 AM

south africa won upon west indies

మూడో టి20లో విండీస్ ఓటమి
 
డర్బన్: వెస్టిండీస్‌తో బుధవారం రాత్రి జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 69 పరుగులతో గెలిచింది. వేన్‌విక్ (114) సెంచరీ సాయంతో తొలుత సఫారీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. వెస్టిండీస్ 19 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటయింది. దక్షిణాఫ్రికా బౌలర్ డేవిడ్ వీస్ (5/23) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు టి20లు గెలిచిన వెస్టిండీస్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Advertisement
Advertisement