బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శ్రీకాంత్ ఓటమి | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శ్రీకాంత్ ఓటమి

Published Sat, Dec 20 2014 8:44 PM

srikanth loss in world super series

దుబాయ్: ప్రపంచ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో శనివారం భారత్కు నిరాశ ఎదురైంది. భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్తో పాటు శ్రీకాంత్ కూడా ఓటమి చవిచూశాడు.

పురుషుల సింగిల్స్ సెమీస్లో శ్రీకాంత్ 18-21, 9-21 స్కోరుతో చైనా ఆటగాడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు మహిళల సింగిల్స్ సెమీస్లో వరల్డ్ నెంబర్ 4  సైనా 21-11, 13-21, 9-21 తేడాతో తైవాన్ క్రీడాకారిణి వరల్డ్ నెంబర్ 9 టే జూ యింగ్ చేతిలో ఓడిపోయింది.
 

Advertisement
Advertisement