తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత | Sakshi
Sakshi News home page

తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

Published Wed, Sep 28 2016 4:00 PM

Seven crest gates of Taliperu lifted

చర్ల : ఖమ్మం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 7 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 9,562 క్యూసెక్కుల నీటిని అధికారులు బయటికి వదిలారు. ప్రాజెక్టులోకి 9,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం లెవెల్ 73.40 మీటర్లు. 

Advertisement
Advertisement