సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తత

Published Thu, Jan 5 2017 4:14 PM

tension at suryapet collectorate

సూర్యాపేట: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఆందోళన బాటపట్టారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట గురువారం ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను చెదరగొట్టడానికి యత్నించడంతో.. అక్కడ కొద్దిసేపు గందరగోల పరిస్థితి ఏర్పడి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement
Advertisement