అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

Published Fri, Feb 20 2015 2:20 PM

An accused in a rape case was arrested on friday

బెల్లంపల్లి: ఓ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గొర్రెల కాపరి నరిగె పోశం(30) మరో కాపరి అయిన మహిళ(25)పై ఈ నెల 15న బెల్లంపల్లి మండలం రాళ్లవాగు గ్రామం సమీపంలో అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

Advertisement
Advertisement