కారు-బైక్ ఢీ ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

కారు-బైక్ ఢీ ఒకరు మృతి

Published Sun, Jan 11 2015 4:40 PM

car bike collide one dead

 
 
 
కరీంనగర్:  రామగుండం మండలం మల్లాల క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో  కారు- బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థతి విషమంగా ఉంది. 

Advertisement
Advertisement