హైదరాబాద్ లో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో భారీ వర్షం

Published Fri, Aug 28 2015 3:35 PM

Heavy rain in Hyderabad

హైదరాబాద్ : నగరంలోని పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసింది. నల్లకుంట, విద్యానగర్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, మెహిదీపట్నం ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం పడింది. దీంతో ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో పాదాచారులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.

Advertisement
Advertisement