తెలంగాణ పోలీసులకు కొత్త లోగో | Sakshi
Sakshi News home page

తెలంగాణ పోలీసులకు కొత్త లోగో

Published Sun, Aug 10 2014 5:19 PM

New logo for Telangana police

హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు కొత్త లోగో రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లోగోపై తెలంగాణ స్టేట్ పోలీస్, విధి నిర్వహణ, గౌరవం, కరుణ ఉండేలా తయారు చేశారు.

Advertisement
Advertisement