టిప్పర్, బైక్ ఢీ..ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

టిప్పర్, బైక్ ఢీ..ఒకరి మృతి

Published Sat, Jun 20 2015 5:38 PM

one died in tipper and bike collisioned incident in siddipet

సిద్దిపేట: మెదక్ జిల్లా సిద్దిపేట రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. సిద్దిపేటలోని రంగీలా దాబా వద్ద టిప్పర్, బైక్ ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement