టాటా ఏఐఏ మనీబ్యాక్ ప్లస్ | Sakshi
Sakshi News home page

టాటా ఏఐఏ మనీబ్యాక్ ప్లస్

Published Sun, May 10 2015 1:21 AM

Tata AIA Life launches money back plan

 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ టాటా ఏఐఏ మనీ బ్యాక్ ప్లస్ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితిలో సగకాలానికే ప్రీమియం చెల్లించడం, బీమా రక్షణ మొత్తంపై 130 శాతం గ్యారంటీ రాబడి ఉండటం ఈ పాలసీలోని ప్రధానమైన ఆకర్షణలు. స్వల్ప కాలిక అవసరాల కోసం పాలసీ కాలపరిమితిలో మూడుసార్లు  20 శాతం చొప్పున వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన మొత్తం బోనస్‌తో కలిపి ఒకేసారి పాలసీ కాల పరిమితి తర్వాత ఇవ్వడం జరుగుతుంది.
 

Advertisement
Advertisement