టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Wed, Jul 19 2017 5:11 PM

today news roundup



సాక్షి:
మత్తు పదార్ధాలకు విద్యార్థులు బానిసలు కావడం పట్ల వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ అందించే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రి కె తారకరామారావు తన పుట్టినరోజు వేడుకలపై స్పందించారు. తన పుట్టినరోజున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం ఉత్తమమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి మీకోసం..

డ్రగ్స్‌కు చరమగీతం పాడాలి: విజయసాయిరెడ్డి
మత్తు పదార్ధాలకు విద్యార్థులు బానిసలు కావడం పట్ల వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నా బర్త్ డే రోజు ఆ పని చేయండి: కేటీఆర్
తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం ఉత్తమమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

పూరీ జగన్నాథ్‌పై ప్రశ్నల వర్షం...
సంచ‌ల‌నం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జ‌గ‌న్నాథ్...సిట్‌ విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

పూర్ణిమ సాయి కథ సుఖాంతం
పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఆమె అంగీకరించింది.

కమల్ హాసన్ సంచలన ట్వీట్‌
విలక్షణ నటుడు, హీరో కమల్‌ హాసన్‌  తాజా ట్వీట్‌ సంచలనంగా మారింది. దీంతో  ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

నన్ను కిందపడేసి కొట్టారు: కోటా శ్రీనివాసరావు
ఎన్టీఆర్‌ విజయవాడలో ఒక కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలోనే నేను పనిమీద స్టేషన్‌కు వచ్చాను.

<<<<<<<<<<<<<<జాతీయం, అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>

థ్యాంక్యూ ఇండియా.. : పాక్‌ దంపతులు

మన పెద్దలు చెప్పినట్లు ఆపదలో ఉన్నప్పుడు శత్రువైనా మనం కాపాడాలి అనే సిద్దాంతం భారత్‌ది. సరిగ్గా అలాంటి ఘటనలకు ఇండియా చిరునామాగా నిలుస్తోంది.

మాయా రాజీనామా.. భారీ వ్యూహం!

బీఎస్పీ అధినేత్రి మాయావతి అనూహ్యంగా తన రాజ్యసభ స్వభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక భారీ రాజకీయ వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది.

షాకింగ్‌: బలపరీక్షకు సీఎం డుమ్మా!

పదవీగండాన్ని ఎదుర్కొంటున్న నాగాలాండ్‌ ముఖ్యమంత్రి షుర్హోజెలీ లీజీట్సు బుధవారం అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షకు డుమ్మాకొట్టారు.

బ్రేకింగ్‌: ట్రంప్‌-పుతిన్ రహస్య భేటీ నిజమే

హంబర్గ్‌లో జీ-20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రహస్యంగా భేటీ అయిన సంగతి నిజమేనని తాజాగా వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది.

'చైనా రెడీగా ఉంది..అణ్వస్త్రాలు పాక్‌లో పెట్టింది'

భారత్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని సమాజ్‌వాది పార్టీ అధినేత, రక్షణశాఖ మాజీ మంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ హెచ్చరించారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>

రవిశాస్త్రి సానుకూల స్వభావి..

భారత్‌ నూతన కోచ్‌ రవిశాస్త్రి సానుకూల ధృక్పథం కలిగిన వ్యక్తి అని టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు.

మరో పరాభవం తప్పదనుకున్నాం.. కానీ!

అంచనాలకు అందని రీతిలో సంచలన ఆటతీరును ప్రదర్శించి శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో దక్కించుకున్న జింబాబ్వే చేతిలో ఆ జట్టు మరో పరాభవాన్ని తప్పించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

హద్దులేని ఆశ: రవిశాస్త్రి మరో డిమాండ్‌!

రవిశాస్త్రి.. ఇప్పటికే తాను అనుకున్నది సాధించాడు. తనకు నచ్చినవారినే పట్టుబట్టి మరీ తన సహాయక సిబ్బందిగా ఉండేలా పంతం నెగ్గించుకున్నాడు.

ఆధునిక భారత ముఖచిత్రం..‘కోహ్లీ’

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆధునిక భారత్ ముఖ చిత్రమని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ అభిప్రాయపడ్డాడు.

బైక్‌పై మహిళా క్రికెటర్‌..

పాకిస్థాన్‌లో క్రికెట్‌ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..అనడానికి ఈ ఘటనే నిదర్శనం.

<<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>

వాట్సాప్లో
రాబోతున్న హాట్ఫీచర్లివే
ఇప్పటికే 100 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగిఉన్న వాట్సాప్, కొత్తగా మరో 6 హాట్ఫీచర్లను తర్వలోనే లాంచ్చేయబోతుంది.

లాభాల్లో
టెలికాంషేర్లు శాతం జంప్
దేశీయ టెలికాం కంపెనీల ప్రతిపాదనలకు ఇంటర్మినిస్టీరియల్గ్రూప్ (ఐఎంజీ) ఆమోదం తెలపనుందనే అంచనాల నేపథ్యంలో టెలికాం షేర్లు వెలుగులోకి వచ్చాయి.

ఇంకెన్ని
సంచలనాలో: జియో యూజర్లు బీ రెడీ
రిలయన్స్ఇండస్ట్రీస్ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక సాధారణ సమావేశానికి(ఏజీఎం) సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం రిలయన్స్ఇండస్ట్రీస్ఈ సమావేశాన్ని నిర్వహించబోతుంది.

మాల్యాకోసం
ఆరుదేశాలకు లేఖలు
వేలకోట్ల రుణాలను బ్యాంకులకు ఎగనామంపెట్టిన లిక్కర్బారన్ విజయ్ మాల్యా ఆర్థిక వ్యవహారాల సమాచారం కోసం ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

<<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>

తేజ.. పెద్ద కథే చెబుతున్నాడు..!
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు తేజ, రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి

గౌరవంగా భావిస్తున్నా : కమల్

ఇన్నాళ్లు ప్రచార కర్తగా వ్యవహరించేందుకు అంగీకరించని కమల్ హాసన్ ఇటీవల కాలంలో మనసు

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో

డ్రగ్స్ కేసుపై స్పందించిన రానా

ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు అందటంతో

 

Advertisement
Advertisement